చెర్రీ, మహేశ్ న్యూ ఇయర్ వేడుకలు..
- December 31, 2016
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుటుంబం, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ దంపతులు నూతన సంవత్సర వేడుకలను కలిసి జరుపుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జురిచ్ నగరంలో వీరు న్యూఇయర్ వేడుకను జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను మహేశ్ సతీమణి నమ్రత, చెర్రీ సతీమణి ఉపాసన సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. మహేశ్, నమ్రత, చెర్రీ, ఉపాసన బ్లాక్ కలర్ పార్టీ వేర్లో మెరిశారు. గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది







