ఇండోనేషియాలో ఘోర ప్రమాదం..
- January 01, 2017
ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతున్న వేళ ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. జకార్తా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందగా మరో 17 మంది జాడ గల్లంతైంది. జకార్తా నుంచి 200 మందితో పర్యాటక ప్రదేశమైన టైడంగ్ ఐలండ్‌కు వెళ్తున్న పడవ మార్గమధ్యంలో మునిగిపోయినట్టు అధికారులు తెలిపారు. పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వల్లే ఈ ఘటన జరిగినట్టు జాతీయ విపత్తు నివారణ సంస్థ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రోహో తెలిపారు. గల్లంతైన ప్రయాణికుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







