ఆర్బీఐ స్పందన
- January 01, 2017
నోట్ల రద్దు గురించి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి, ప్రధాన ఆర్థిక సలహాదారులకు ముందే సమాచారం ఉందా..? అన్న ప్రశ్నకు ఆర్బీఐ స్పందించింది. దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయలేమని ఆర్బీఐ ప్రకటించింది. నోట్ల రద్దుపై ముందే సమాచారం ఉంటే ఆర్థిక సలహాదారు, ఆర్థిక మంత్రి ఏ విధంగా స్పందించారో తెలపాలని వచ్చిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుపై ఈ మేరకు స్పందించింది. ఈ సమాచారం మొత్తం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎ.ఎన్. తివారీ మాట్లాడుతూ.. 'ఆర్టీఐ కింద అడిగిన సమాచారం ఇవ్వడం సాధ్యంకాదు. దీనికి సంబంధించి సమాచారం కావాలని ప్రధాని ఆఫీస్కు, ఆర్థిక మంత్రి ఆఫీస్కు సమాచారం అందించి దాదాపు 30 రోజులు దాటినా సమాధానం లేదు. పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి ముందు ఏయే అధికారులను సంప్రదించారో కూడా తెలియజేయాలని' దరఖాస్తులో కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







