బాల నేరస్థుల వయస్సు 18 నుండి 16 ఏళ్లకు తగ్గించిన కువైట్

- January 01, 2017 , by Maagulf
బాల నేరస్థుల వయస్సు 18  నుండి 16  ఏళ్లకు తగ్గించిన కువైట్

బాల నేరస్థుల వయస్సు 18 ఏళ్ళ నుండి 16  ఏళ్లకు తగ్గించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శనివారం జారీచేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కొత్త చట్టం డిసెంబర్ 31 వ తేదీ నుంచి బాల నేరస్థుల వయస్సు సంబంధించిన చట్టం  అమలులోకి వచ్చినట్లు నివేదిస్తుంది. కొత్త చట్టం బాలలు వయస్సు 18 నుండి 16 కు తగ్గించబడింది. ఈ చట్టం ప్రకారం నేరాలతో సంబంధించి వివిధ కేసులలో ఉన్న ను, ఫోటోలను  దిన పత్రికలలో , టీవీ చానళ్లలో బాలల పేర్ల జాబితాను విడుదల చేయడానికి అనుమతి లేదు. అంతే కాక ఆ చట్టంలో  తీవ్రవాద సంస్థలలో , వెకిలి దుస్తులలో ఉండరాదని  లేదా శాతాన్ ను పూజించే  భక్తుల సమూహం లేదా అతివాద సంస్థలలో చేరికను సహించరాని వివరించారు. బాలలను అనైతిక కార్యక్రమాలకు కోసం బాలలను ఉపయోగించరాదని ఎవరైనా ఆ నిబంధనలను అతిక్రమిస్తే వారు శిక్షకు అర్హులవుతారని  పునరుద్ఘాటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com