బ్రిటన్‌పై రసాయన దాడికి కుట్ర
- January 01, 2017
ఐఎస్ ఉగ్రవాదులు బ్రిటన్‌పై రసాయన దాడి జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ తెలిపారు. ఆదివారం ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. ముఖ్యంగా ఇరాక్‌లో మొసూల్‌లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న బ్రిటన్ సైనికులుతిరిగి స్వదేశానికి వస్తుండటంతో ఈ ఉగ్రముప్పు పెరుగుతోంది. భారీ సంఖ్యలో పౌరులను హత్య చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరగవచ్చని ఆయన చెప్పారు. వారికి ఏమాత్రం అవకాశం ఉన్నా రసాయన ఆయుధాలు వినియోగిస్తారని పేర్కొన్నారు. ఈ విషయంలో వారికి ఎటువంటి అడ్డంకులు ఉండవని పేర్కొన్నారు. వారు ఎటువంటి రసాయనాలు వాడుతారో స్పష్టంగా తెలియకపోయినా భద్రతా దళాలు మాత్రం అప్రమత్తంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!







