సుల్తానేట్ లో పలు ప్రాంతాలలో దట్టంగా అలుముకున్న పొగమంచు

- January 02, 2017 , by Maagulf
సుల్తానేట్ లో పలు ప్రాంతాలలో దట్టంగా అలుముకున్న పొగమంచు

మస్కట్:ఒమన్ యొక్క వాతావరణ శాఖ సూచించిన ప్రకారం చిక్కటి పొగమంచులో గురువారం నుంచి ఒమన్ లో పలు ప్రాంతాల్ దట్టంగా అలుముకోబడింది. దీనితో వాహనదారులు ఈ  పొగమంచు ఉత్తర మరియు దక్షిణ అల్ బతినః  భాగాలలో ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ తరహా వాతావరణంలో వాహనాలను  జాగ్రత్తగా నడపాలని రాయల్ ఒమాన్ పోలీసులు ట్విట్టర్ ద్వారా వాహనదారులకు సలహా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com