భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు
- January 02, 2017
నూతన సంత్సరం దేశీయులకు ఒక చేదు వార్త మోసుకొచ్చింది. కొత్త ఏడాది మొదటి రోజే పెట్రోల్ మరియు డీజల్ ధరలు భారీ పెంపునకు గురయ్యాయి. లీటర్ పెట్రోల్ మీద రూ. 1.29 లు మరియు లీటర్ డీజల్ మీద 97 పైసల వరకు ధరలు పెంచినట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆదివారం రాత్రి ప్రకటించాయి. నూతన ధరలు ఆదివారం అర్థ రాత్రి (01/01/2017) నుండి అమల్లోకి వచ్చాయి.
పెరిగిన ఇంధన ధరలు
ధరల పెంపుతో పాటు రాష్ట్రాలు విధించే సుంకాన్ని కలుపుకుంటే దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల వారీగా పెట్రోల్ మరియు డీజల్ ధరలు అధికంగా ఉండే అవకాశం ఉంది. చివరిసారి డిసెంబర్ 17, 2016 న చేసిన ధరల సవరణల్లో పెట్రోల్ మీద రూ. 2.21 లు మరియు డీజల్ మీద రూ.1.79 లు పెరిగిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







