'ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' చూస్తూ మృతి..
- January 03, 2017
సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్లో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమా చూస్తూ సదరు వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మృతుడు సిద్ధిపేట్‌లోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఎండీ షాదుల్(30)గా గుర్తించారు. ఇంటర్వెల్ సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యం పోలీసులకు తెలియజేసింది.
సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుండెపోటుతో మరణించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







