యెమెన్‌లో వైమానిక దాడి 25 మంది మృతి..
- January 04, 2017
తిరుగుబాటుదారులు, సైన్యానికి మధ్య జరుగుతున్న యెమెన్ దద్దరిల్లుతోంది. తాజాగా జరిగిన వైమానిక దాడిలో 25మంది మరణించారు. పదులు సంఖ్యలో గాయపడ్డారు. తిరుగుబాటు దారులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో హుతి తిరుబాటుదారులు 14మంది మరణించగా....11 మంది సాధారణ పౌరులు చనిపోయారు. గత కొంతకాలంగా తిరుగుబాటుదారులకు, సైన్యానికి మధ్య భీకర పోరాటం కొనసాగుతోంది. దీంతో ఎక్కడ చూసినా దాడులకు సంబంధించిన శిధిలాలే దర్శనమిస్తున్నాయి. దాడుల కారణంగా ఆహారం అందక వేలాదిమంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







