6న 6 గంటలకు...'నెక్ట్స్ ఏంటి?'
- January 04, 2017
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నాని, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'నేను లోకల్'. త్రినాథరావు నక్కిన దర్శకుడు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఈ నెల 6న సాయంత్రం 6 గంటలకు 'నెక్ట్స్ ఏంటి?' అంటూ సాగే తొలి పాటను ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ మేరకు నిర్మాత దిల్రాజుసోషల్మీడియా ద్వారా విషయాన్ని తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







