దావూద్ ఆస్తులు సీజ్ రూ.15,000 కోట్లు విలువైన ఆస్తులను యూఏఈ ప్రభుత్వం సీజ్.....
- January 04, 2017
న్యూదిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన రూ.15,000 కోట్లు విలువైన ఆస్తులను యూఏఈ ప్రభుత్వం సీజ్ చేసింది. దీనిని నరేంద్రమోదీ దౌత్య విజయంగా పేర్కొంటూ భాజపా ట్వీట్ చేసింది. భారత్ పక్కాగా సమర్పించిన పత్రాల ఆధారంగానే యూఏఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీనిలో పేర్కొన్నారు. దావూద్ ఇబ్రహీం ఆస్తుల జాబితాను ప్రధాని అప్పజెప్పడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ పార్టీ తెలిపింది.
దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్థాన్లో తలదాచుకున్నట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని భారతీయ నిఘా సంస్థలు పసిగట్టాయి. ముంబయి బాంబు పేలుళ్లకు దావూద్ ప్రధాన సూత్రధారి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







