దుబాయ్ లో 20,000 మంది చిన్నారులకు ఉచిత పాల పంపిణీ
- September 10, 2015
దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ హ్యుమనిటేరియన్ సిటీ (IHC) లో నమోదైన స్వచ్చంద సంస్థ ఐన ఫుడ్ బ్యాంకింగ్ రీజనల్ నెట్వర్క్ (FBRN) వారితో కలసి నెస్లే నీడో వారు, ఈ ప్రాంతంలో లెబనాన్, జోర్డాన్, యూ. ఏ. ఈ., కువైట్ మరియు ఇరాక్ వంటి దేశాల్లో ఉన్న నాలుగు, అంతకు పైన వయసు గల చిన్నారులకు ఆరునెలల పాటు రెండు గ్లాసుల పాలు అందిస్తారు! అవసరంలో ఉన్న పిల్లలకు ఏడు మిలియన్ల గ్లాసుల పాలు పంపిణీ చేయడానికి తగిన భాగస్వామి లభించినందుకు సంతోషిస్తున్నామని, అవసరంలో ఉన్నవారికి, పేదవారి పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించడం ద్వారా ఒక మంచి ధనాత్మక ప్రభావాన్ని కల్పించడం తమ లక్ష్యమని, నెస్లే మధ్య ప్రాచ్యానికి ఛైర్మన్ మరియు సి. ఈ. ఓ. ఐన య్వెస్ మంఘహర్డ్ట్ తెలిపారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







