'దంగల్- 2' వస్తుంది!...
- January 07, 2017
'దంగల్- 2'
మల్లయోధుడు మహవీర్ సింగ్ ఫొగట్.. అతని కుమార్తెలు గీతా, బబితా జీవితం ఆధారంగా బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ 'దంగల్' చిత్రాన్ని తెరకెక్కించాడు. విడుదలైన 13 రోజుల్లోనే ఈ చిత్రం రూ.304 కోట్లు వసూలు చేసి అదే జోరుతో దూసుకెళ్తొంది. అయితే భవిష్యత్‌లో 'దంగల్ 2' కూడా తెరకెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది మహవీర్ సింగ్ ఫొగట్ మూడో కుమార్తె రితూ ఫొగట్.
''2020 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలని.. ఎవరైతే స్వర్ణపతకం సాధిస్తారో వాళ్లమీద కచ్చితంగా 'దంగల్ 2' తీస్తారని మా నాన్న అంటున్నారు.
ఒకవేళ 'దంగల్ 2' తెరకెక్కితే అందులో సోనాక్షి సిన్హా నటించాలి. ఆమె దేహం రెజ్లర్‌లను పోలి ఉంటుంది. కాబట్టి ఆమె అయితేనే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని నా అభిప్రాయం'' అని చెప్పింది రితూ ఫొగట్.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







