'జానకి రాముడు' గా విజయ్‌ భరత్‌....

- January 07, 2017 , by Maagulf
'జానకి రాముడు' గా విజయ్‌ భరత్‌....

రీసెంట్‌గా 'వినోదం 100%' చిత్రం ద్వారా హీరోగా గుర్తింపు పొందిన విజయ్‌ భరత్‌..'జానకి రాముడు' మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తుహినా ఫిలింస్‌ పతాకంపై మత్తి సురేష్‌ దర్శకత్వంలో మత్తి సుధాకర్‌ నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెలాఖరు నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్‌ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్‌..విజయ్‌ భరత్‌ సరసన నటించనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయి. త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తామని నిర్మాత మత్తి సుధాకర్‌ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com