గోల్డెన్‌ గ్లోబ్ విజేతల జాబితా.!

- January 09, 2017 , by Maagulf
గోల్డెన్‌ గ్లోబ్ విజేతల జాబితా.!

బెవర్లీ హిల్స్‌లో ఆదివారం జరిగిన 'గోల్డెన్‌ గ్లోబ్‌' అవార్డుల వేడుకలో హాలీవుడ్‌ తారలు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వెండితెర, బుల్లితెరపై ఉత్తమ ప్రతిభ చూపిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. వెండితెరపై ప్రదర్శించిన ప్రతిభకు అవార్డులు అందుకున్న కొందరి జాబితే చూస్తే.. 
* ఉత్తమ మోషన్‌ పిక్చర్‌, డ్రామా: 'మూన్‌లైట్‌' 
* ఉత్తమ నటుడు (మోషన్‌ పిక్చర్‌, డ్రామా): కాసే అఫ్లెక్‌ (మాంచెస్టర్‌ బై ది సీ) 
* ఉత్తమ నటి (మోషన్‌ పిక్చర్‌, డ్రామా): ఇసబెల్లె హుప్పర్ట్‌ (ఎల్లె) 
* ఉత్తమ మోషన్‌ పిక్చర్‌ (మ్యూజికల్‌/కామెడీ): 'లా లా ల్యాండ్‌' 
* ఉత్తమ నటుడు (మోషన్‌ పిక్చర్‌, మ్యూజికల్‌/కామెడీ): రయాన్‌ గోస్లింగ్‌' (లా లా ల్యాండ్‌) 
* ఉత్తమ నటి (మోషన్‌ పిక్చర్‌, మ్యూజికల్‌/కామెడీ): ఎమ్మా స్టోన్‌ (లా లా ల్యాండ్‌) 
* ఉత్తమ దర్శకుడు (మోషన్‌ పిక్చర్‌): డామియన్‌ చజెల్లే (లా లా ల్యాండ్‌) 
* ఉత్తమ సహాయనటుడు (మోషన్‌ పిక్చర్‌): ఆరోన్‌ టేలర్‌-జాన్సన్‌ ( నాక్టర్నల్‌ యానిమల్స్‌) 
* ఉత్తమ సహాయనటి (మోషన్‌ పిక్చర్స్‌): వయోలా డేవిస్‌ (ఫెన్సెస్‌) 
* ఉత్తమ స్క్రీన్‌ప్లే (మోషన్‌ పిక్చర్‌): డామియన్‌ చజెల్లె(లా లా ల్యాండ్‌) 
* ఉత్తమ యానిమేటెడ్‌ మోషన్‌ పిక్చర్‌: 'జూటోపియా' 
* ఉత్తమ మోషన్‌ పిక్చర్‌ (విదేశీ భాష): ఎల్లె (ఫ్రాన్స్‌) 
* ఉత్తమ సంగీతం (మోషన్‌ పిక్చర్‌): జస్టిన్‌ హర్విజ్‌(లా లా ల్యాండ్‌) 
* ఉత్తమ గీతం (మోషన్‌ పిక్చర్‌): 'సిటీ ఆఫ్‌ స్టార్స్‌..' జస్టిన్‌ హర్విజ్‌, బెంజ్‌ పసెక్‌, జస్టిన్‌ పాల్‌ (లా లా ల్యాండ్‌)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com