రాష్ట్రానికి ఐఎస్ఐఎస్ ముప్పు
- January 09, 2017
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐసిస్ ఉగ్రవాదుల ముప్పు పొంచిఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీలోనూ ఐసిస్ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు యత్నిస్తున్నారన్నారు. ఐసిస్ ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి కేంద్ర బలగాలను ఇవ్వాలని సీఎం, కేంద్రాన్ని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్.. ఏపీకి సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలను ఇస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







