రష్యా సంచలన నిర్ణయం సిగరెట్ విక్రయాలపై...
- January 12, 2017
సిగరెట్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించాలని రష్యా నిర్ణయించింది. పూర్తిగా రద్దు చేసే నేపథ్యంలో 2015 తర్వాత పుట్టిన వారికి సిగరెట్లు విక్రయాలు చేపట్టకుంటా రద్దు చేస్తున్నట్టు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ ప్రతిపాదనకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం జై కొట్టారు. పొగాకును పూర్తిగా రద్దు చేస్తున్న మొదటి దేశంగా రష్యా చరిత్రలోకి ఎక్కనుంది. రష్యా తీసుకున్న ఈ రద్దు నిర్ణయాన్ని ఆ దేశానికి చెందిన ఓ న్యూస్ పేపర్ రిపోర్ట్ చేసింది.
2033 నుంచి ఇది అమల్లోకి రానుంది. 2015లో జన్మించిన రష్యన్ సిటిజన్లు ఆ యేటికి 18 సంవత్సరాల వయసులోకి రానున్నారు
తాజా వార్తలు
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్
- కాణిపాకంలో పెరిగిన భక్తుల రద్దీ
- హైదరాబాద్ నుంచి గోవా సూపర్ హైవే రానుంది







