ఎయిర్ ఇండియా విమానాల్లో మహిళలకు ప్రత్యేక సీట్లు
- January 12, 2017
ఆర్టీసీ బస్సుల్లో మాదిరిగా విమానాల్లోనూ మహిళలకు ప్రత్యేక సీట్లు కేటాయించనున్నారు. దేశీయ ప్రయాణాలకు సంబంధించి ఎకానమీ క్లాస్‌లో ఆరు సీట్లు రిజర్వ్ చేయనున్నట్లు ఎయిర్ ఇండియా గురువారం ప్రకటించింది. జనవరి 18 నుంచి ఇది అమలులోకి వస్తుందని పేర్కొంది.
విమానాల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే వారికి రిజర్వ్ సీట్లు వర్తించని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







