శంషాబాద్‌లో కైట్‌ ఫెస్టివల్‌ : పాల్గొన్న 17 దేశాల ప్రతినిధులు...

- January 13, 2017 , by Maagulf
శంషాబాద్‌లో కైట్‌ ఫెస్టివల్‌ : పాల్గొన్న 17 దేశాల ప్రతినిధులు...

రంగారెడ్డి : శంషాబాద్‌లో కైట్ ఫెస్టివల్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్‌లో 17 దేశాలకు చెందిన కైట్‌ క్లబ్‌ల ప్రతినిధులు విచ్చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్, రాష్ట్ర గిరిజన, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com