కొత్త చట్టప్రకారం నడుచుకొనేందుకు కంపెనీలకు మరింత సమయం

- January 16, 2017 , by Maagulf
కొత్త చట్టప్రకారం నడుచుకొనేందుకు కంపెనీలకు మరింత సమయం

దోహా: కతర్ లోఫిబ్రవరి 7 వ తేదీ నుంచి కొత్త చట్టం 11, 2015 ప్రకారం నడుచుకొనేందుకు వాణిజ్య సంస్థలకు  మరో ఆరునెలల సమయం ఇచ్చారు ఆర్ధిక మరియు వాణిజ్య ( ఎం ఇ సి ) మంత్రిత్వశాఖ కొత్త చట్టప్రకారం సంస్థలకు మరో ఆరు నెలలు గడువు సమయంని  పొడిగిస్తూ ఆదివారం ప్రకటించింది. గత సంవత్సరం జూన్ 1 వ తేదీన జరిగిన సాధారణ సమావేశంలో కేబినెట్ ఈ నిర్ణయం డ్రాఫ్ట్ ఆమోదించినట్లు (2016  సంఖ్య 22) తెలిపింది. ఈ విషయంలో కంపెనీలకు ఇచ్చిన అవకాశంలో ఇది మూడో పొడిగింపని ఆర్ధిక మరియు వాణిజ్య ( ఎం ఇ సి ) మంత్రిత్వశాఖ జారీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తాజా పొడిగింపు ద్వారా వాణిజ్య కార్యకలాపాలు తగ్గించడానికి జాతీయ ఆర్థికశక్తిని బలోపేతం చేయడానికి స్థానికంగా మరియు విదేశాలలో పోటీ లేకుండా మెరుగుపరచడానికి, ప్రైవేట్ రంగం మరియు కతర్ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడిన సులభతరం చేయడానికి ప్రభుత్వం ఆ ప్రతిపాదనను ఏర్పరిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com