ఉద్యోగులకు వార్షిక బోనస్ రద్దు ..
- January 18, 2017
అన్ని వార్షిక బోనస్‌లు పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు ఈ నెలలో రద్దు చేయబడినట్లు అధికారిక సర్క్యులర్ ఇంటర్నెట్లో లీక్ అయినట్లు తెలియవస్తోంది. ఈ సర్క్యులర్ డిప్యూటీ ఐమ్ మకినిస్టర్, ఫైనాన్షియల్ ఎఫైర్స్ మరియు రేషనలైజింగ్ ఎక్స్పెండిట్యుర్ మినిస్టీరియల్ కమిటీ హెడ్ షేక్ ఖాలిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ద్వారా ఇష్యూ చేయబడింది. ఫైనాన్షియల్ క్రైసిస్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అయితే ఈ సర్క్యులర్ పట్ల బహ్రెయినీలలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం తమకు షాక్‌కి గురిచేసిందని వారంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







