సెన్సార్ పూర్తిచేసుకున్న 'నటుడు'
- January 20, 2017
యువ కథానాయకుడు నవదీప్, కావ్యశెట్టి జంటగా నటించిన చిత్రం 'నటుడు'. ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్కొప్పుల దర్శకుడు. రాజేశ్వరిదేవి సమర్పణలో లెజెండ్ పిక్చర్స్ పతాకంపై రమేశ్‌బాబు కొప్పుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరో నవదీప్ మాట్లాడుతూ 'దర్శకుడు ప్రసాద్ చెప్పిన సబ్జెక్ట్ నాకుచాలా థ్రిల్లింగ్‌గా అనిపించడంతో వెంటనే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పేసుకున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుందన్న నమ్మకంతో ఉన్నాను. రమేశ్ బాబు పక్కా ప్రణాళికతో అనుకున్న సమయంలో సినిమాని బాగా రూపొందించారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి.'' అని చెప్పారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







