అధ్యక్ష పీఠాన్ని వీడిన 'జామే'...
- January 22, 2017
- ఫలించిన పశ్చిమ ఆఫ్రికా దేశాధినేతల మధ్యవర్తిత్వం
బాంజుల్ : పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాను 22 ఏండ్ల పాటు సుదీర్ఘంగా పాలించిన యహ్యా జామే ఎట్టకేలకు అధ్యక్ష పీఠాన్ని వీడారు. గతనెల జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన అదామా బారో గురువారం ప్రమాణం చేశారు. అయితే, అధ్యక్ష పీఠాన్ని వదిలిపెట్టేందుకు జామే నిరాకరించడంతో గాంబియాలో అల్లర్లు మిన్నంటాయి. ఐరాస భద్రతా మండలికి చెందిన 15 సభ్య దేశాలు ఘర్షణలను అదుపు చేసేందుకు రంగంలోకి దిగాయి. గాంబియా నూతన అధ్యక్షుడికి బాసటగా నిలిచాయి. అంతేగాకుండా, బారోకు ఎకోవస్ ( ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ) కూడా మద్దతు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









