తెలంగాణలో నూతనంగా ఎయిర్పోర్టుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సుముఖం..
- January 23, 2017
తెలంగాణలో నూతనంగా ఎయిర్పోర్టుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని ఏపీ, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల ఇండియన్ ఎయిర్లైన్స్ సీఈవో వీరెన్ తెలిపారు. ఇండియన్ ఎయిర్లైన్స్ ఆధ్వర్యంలో ఏపీలో కాకినాడ, కర్నూల్, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో నాలుగు ఎయిర్పోర్టుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలోనూ కేసీఆర్ కొత్తగా ఎయిర్పోర్టుల ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నారని వీరెన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







