చీప్‌గా ఇసుక అమ్మకం: బహ్రెయిన్ మేనేజర్‌పై కేసు..
- January 24, 2017
మెరైన్ డ్రెడ్జింగ్ కంపెనీ, తమ మేనేజర్ మార్కెట్ రేటుకన్నా తక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. వేరే కంపెనీలకు తక్కువ ధరకు ఇసుక అమ్మడం, తద్వారా ఆ కంపెనీలకు లాభం చేకూర్చే కుట్ర ఇందులో దాగి ఉందని ఆ కంపెనీ ఆరోపించింది. యాంటీ కర్ప్షన్ మరియు ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టర్ ఈ విషయంపై స్పందిస్తూ, కేసు విచారణలో ఉందని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ద్వారా సదరు వ్యక్తిపై వారెంట్ జారీ చేసినట్లు తెలిపారాయన. చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి ఈ కేసుని రిఫర్ చేశామని చెప్పారాయన.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







