కృతజ్ఞతలు యూఏఈకి...
- January 26, 2017
భారతీయులను ప్రోత్సహించిన అరబ్ దేశాలు: ప్రణబ్
న్యూఢిల్లీ, జనవరి 26: ఉపాధి కోసం వలస వెళ్లిన లక్షలాది మంది భారతీయులను గుండెకు హత్తుకొని ఆర్థికంగా అభివృద్ధి అయ్యేందుకు ప్రోత్సహించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కృతజ్ఞతలు తెలిపారు. అబుదాబి యువరాజు, యూఏఈ సైనిక డిప్యూటి సుప్రీం కమాండర్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. యూఏఈలో స్థిరపడిన 26 లక్షల మంది భారతీయులకు మున్ముందూ ఇలాంటి ప్రోత్సాహమే లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







