ఓట్స్‌ డిలైట్‌...

- January 27, 2017 , by Maagulf
ఓట్స్‌ డిలైట్‌...

కావలసిన పదార్థాలు: ఓట్స్‌ - 1 కప్పు, నెయ్యి - 1 టేబుల్‌ స్పూను, పాలు - 2 కప్పులు, బెల్లం - అరకప్పు, యాలకుల పొడి - పావు టీ స్పూను, జీడిపప్పు - 4, కిస్‌మిస్‌ - 4. 
తయారుచేసే విధానం: కడాయిలో ఓట్స్‌ని 4 నిమిషాలు వేగించిన తర్వాత, ఉండ చుట్టకుండా మెల్లమెల్లగా పాలు కలపాలి. ఓట్స్‌ మెత్తబడగానే తురుముకున్న బెల్లం కలిపి అడుగంటకుండా తిప్పాలి. పాయసం చిక్కబడగానే యాలకుల పొడి కలిపి దించేయాలి. తినే ముందు నెయ్యిలో వేగించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లను చల్లాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com