కీళ్ళనొప్పులతో బాధపడే మహిళలకు చెర్రీ జ్యూస్ దివ్యౌషధం...
- January 28, 2017
చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. నిద్రలేమి చాలా మందిని బాధపెడుతున్న సమస్య. దీని కారణంగా చాలా మంది క్రానిక్ పెయిన్, హైబిపి, టైప్2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. మెలటోనిన్ హార్మోన్ ఎక్కువగా ఉండే ఈ చెర్రీలు తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అయితే ఇవి రోజు ఒకటి లేదా రెండు తీసుకోవాలి. దీర్ఘకాలికంగా వాడటం ప్రాణానికే ప్రమాదం. ఈ పండ్లను డైరెక్ట్‌గా తినడంకంటే జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
పెయిన్‌కిల్లర్స్‌కు బదులు చెర్రీస్‌ను తీసుకోవడం మంచిదంటున్నారు వైద్యులు. వీటివల్ల వ్యాయామం సమయంలో వచ్చే నొప్పి చాలా వరకు తగ్గుతుంది. చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి మంచి రంగును ఇస్తాయి. కీళ్ళనొప్పులతో బాధపడే మహిళలు చెర్రీ జ్యూస్‌ను రోజూ రెండు సార్లు మూడు వారాలపాటు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. కొవ్వు తక్కువగా ఉండే ఈ పండ్లు తినడం వల్ల లావు తగ్గొచ్చు.
తాజా వార్తలు
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు









