జై లవకుశ...

- January 28, 2017 , by Maagulf
జై లవకుశ...

ఎ న్టీఆర్‌ కథానాయకుడిగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కల్యాణ్‌రామ్‌ నిర్మాత. బాబి దర్శకత్వం వహిస్తారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. ఎన్టీఆర్‌ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తారు. వాళ్లెవరనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తారు. ఈ చిత్రానికి 'జై లవకుశ' అనే పేరు పరిశీలనలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com