యెమెన్‌పై అమెరికా వైమానిక దాడులు

- January 29, 2017 , by Maagulf
యెమెన్‌పై అమెరికా వైమానిక దాడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో ఉగ్రవాదులపై అమెరికా వైమానిక దాడులు మొదలయ్యాయి. యెమెన్‌లో అల్‌ఖైదా స్థావరాలపై అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. అపాచి హెలికాప్టర్‌ అమెరికా వైమానిక దళం అల్‌ఖైదాకు చెందిన మసీదు, పాఠశాల భవనంపై జరిపిన బాంబుదాడిలో 46 మంది ఉగ్రవాదులు, 16మంది పౌరులు మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com