వీసా షాక్ ఐటీ రంగానికి!...
- January 30, 2017ముంబై: ముస్లిం దేశాలనుంచి వలసలను నివారించే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నకఠిన నిర్ణయాల నేపథ్యంలో ఐటీ షేర్లు డీలా పడ్డాయి. సుమారు ఏడు ముస్లిం దేశాల నుంచి వలసలను అరికట్టేందుకు వీసాలపై ఆంక్షలు విధించడంతో ఐటీ షేర్లు నష్టాలనెదుర్కొంటున్నాయి. మదుపర్ల సెంటిమెంట్ బలహీనపడ్డంతో ఐటీ సెక్టార్ లో అమ్మకాల ధోరణి నెలకొంది. దీంతో ఎన్ఎస్ఈలో ఐటీ ఇండెక్స్ దాదాపు 1 శాతం క్షీణించింది. ఐటీ బ్లూచిప్స్ షేర్లు ఇన్ఫోసిస్ 0.77 శాతం, టీసీఎస్ 1శాతం, విప్రో 1.65 శాతం నష్టపోతున్నాయి. ఇదే బాటలో హెచ్సీఎల్ టెక్ తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.
అటు బుధవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా మొదలైనా.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







