అమరావతికి బడ్జెట్ 'గిఫ్ట్'...

- February 01, 2017 , by Maagulf
అమరావతికి బడ్జెట్ 'గిఫ్ట్'...

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తమ బడ్జెట్ లో ఏపీ అమరావతి రైతులకు వరమిచ్చారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చినవారికి ఊరట నిచ్చారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి వారికి మినహాయింపు నిస్తూ ప్రకటించారు. ఈ పన్నును మినహాయించాలని వారు కోరుతున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com