దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్షపడ్డ ఇద్దరు ఖైదీలను తీహార్ జైలుకు...
- February 01, 2017
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్షపడ్డ ఇద్దరు ఖైదీలను తీహార్ జైలుకు తరలించారు. మరొక ఖైదీని ఎన్ఐఏ అధికారులు ముంబైకి పంపారు. పలు కేసుల్లో విచారణకోసం ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఆయా రాష్ట్రాలకు ఖైదీల తరలించారు. అక్కడి కోర్టుల్లో విచారణ ముగిసిన తరువాత తిరిగి చర్లపల్లికి తరలించనున్నారు. ఎన్ఐఏ కోర్టు ఇప్పటికే ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష అమలు తేదీ మాత్రం ఇంకా ఖరారు కాలేదు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









