సెన్సార్ పూర్తిచేసుకున్న 'ఘాజి'
- February 02, 2017
రానా, తాప్సీ, కే.కే మేనన్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఘాజి'. 1970 నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంకల్ప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుని 'క్లీన్ యు' సర్టిఫికెట్ అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఘాజి చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్రిల్లింగ్ వార్ ఎపిసోడ్స్‌తో పాటు సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. రానా, తాప్సీల అద్భుతమైన నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఫిబ్రవరి 17న ఘాజి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.' అన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







