తీవ్రవాద అనుమానితుడు అన్వేషణకు సన్నాహకాలు
- February 04, 2017
మనామా:పలు తీవ్రవాద కేసులకు సంబంధించి అనుమానితుడిగా భావిస్తున్న 23 ఏళ్ల వ్యక్తి కోసం అన్వేషణ తీవ్రతరం చేసినట్లు భద్రతా అధికారులు శుక్రవారం తెలిపారు. హమద్ పట్టణానికి చెందిన నివాసి ఆలీ మొహమ్మద్ హకీం అల్ అరబ్ అని నిర్ధారించబడిందని అంతర్గత వ్యవహారాల శాఖ ఆ వ్యక్తి ఆచూకీ కోసం ప్రకటించింది. ఈ అనుమానితుడికి సంబంధించిన వివరాలు తెలిసిన పౌరులు మరియు నివాసితులు కమ్యూనిటీ భాగస్వామ్యంలో భాగంగా మంత్రిత్వ శాఖకు ఫోన్ కాల్ 999 లేదా హాట్‌లైన్ 80008008 కు తెలియచేయాల్సిందిగా కోరుతున్నారు. సమాచారం అందించినవారి వివరాలు రహస్యంగా ఉంచబడతాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







