100,000 పైరేటెడ్ వర్క్స్ స్వాధీనం
- February 06, 2017
మనామా: దృశ్య పైరసీ అక్రమ విధానాన్ని నిరోధానికి అడ్డుకట్ట వేసేందుకు ఆ చర్యలు తీవ్రమైందని తెలియచెప్పే ప్రచారంలో భాగంగా సమాచార వ్యవహారాల మరియు సాఫ్ట్వేర్ మంత్రిత్వ శాఖ 100,000 కంటే అధికంగా మూడు వెబ్సైట్ల నుండి అక్రమ రచనలు,అలాగే చందాదారులు కోసం గుప్తీకరించిన చానెల్స్ పలు పైరసీ చిత్రాలను స్వాధీనం చేసుకొంది ఇందుకు సంబంధించిన మొత్తం124 ఉల్లంఘనలని కనుగొన్నారు.100,000 పైగా అక్రమ రచనలు ఈ దాడులలో దొరికేయి. డైరెక్టరేట్ తెలిపిన సమాచారం మేరకు ఏడు కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు చట్టపరమైన ప్రక్రియలకు సూచించారు. కాపీరైట్ ఉల్లంఘనపై ఒఎస్ఎన్ కంపెనీ మీద దాఖలు కాబడిన 60 ఫిర్యాదులకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయిని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







