మోదీని కలిసిన రాజధాని రైతులు
- February 07, 2017
ప్రధాని నరేంద్ర మోదీని అమరావతికి చెందిన 85మంది రైతులు కలిశారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు ఇచ్చినందుకు ప్రధానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు కాలపరిమితిని పొడిగించాలని ప్రధానిని రైతులు కోరారు. రైతుల వెంట కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు. రైతుల తరపున ఎంపీ జయదేవ్ ప్రధాని మోదీని సన్మానించారు.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
- మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం
- ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన..హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ‘రోడ్‌మ్యాప్’
- మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్
- రోడ్డుపై చీపురు పట్టిన పోలీస్ అధికారి.. వీడియో వైరల్..!!
- ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!
- కువైట్‌లో 40,660 కిలోల ఫుడ్ ధ్వంసం..!!
- యూఏఈలో డీప్‌ఫేక్ మోసాలపై మహ్రె హెచ్చరిక..!!







