బాంబినో దిల్‌కుష్ రోల్స్...
- February 07, 2017
కావలసిన పదార్థాలు : బీన్స్-100 గ్రా, క్యారెట్-100 గ్రా, సేమియా-కొద్దిగా, ఉల్లిపాయలు పెద్దవి-2, బఠాణీ-50 గ్రా, మైదాపిండి-150 గ్రా, నూనె లేదా డాల్డా-తగినంత, ఉప్పు, కారం, గరం మసాలా-తగినంత.
తయారుచేసే విధానం : మొదట మైదాపిండిలో డాల్డా లేదా నూనె, ఉప్పు వేసి పూరీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ పూరీల్లా వత్తుకోవాలి. ఫిల్లింగ్ కోసం.. పైన పేర్కొన్న కూరగాయలను సన్నగా తరిగి, సగం ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు, కారం, గరం మసాలా కలపాలి. పూరీపై దీనిని సమంగా పరిచి, పూరీని రోల్ చేయాలి. ఇలా తయారైన రోల్స్‌ను సేమియాలో అద్ది నూనెలో వేగించాలి. వీటిని టమాట సాస్‌తో తినొచ్చు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







