'వావ్‌' స్ప్రింగ్‌ ఫెస్టివల్‌ వచ్చేస్తోంది

- February 07, 2017 , by Maagulf

దీపావళి సందర్బంగా నిర్వహించిన షాపింగ్‌ ఫెస్టివల్‌ అందరికీ ఆనందోత్సాహాల్ని తీసుకొచ్చింది. ఇప్పుడు 'వావ్‌' స్ప్రింగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌కి రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 18న బర్ దుబాయ్‌లోని హాలీడే ఇన్‌లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ షాపింగ్‌ ఫెస్టివల్‌ జరగనుంది. ఈ ఫెస్టివల్‌లో ఆశ్చర్యకరమైన బహుమతులు వినియోగదారుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తనున్నాయి. ముంబైకి ఉచితంగా ఫ్లైట్‌ టిక్కెట్లను పొందే అవకాశం ఈ షాపింగ్‌ ఫెస్టివల్‌ ద్వారా దొరకనుందని నిర్వాహకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com