'బిచ్చగాడు' హీరోయిన్ సట్నా టైటస్ మళ్లీ మ్యారేజ్ చేసుకుంది...
- February 09, 2017
'బిచ్చగాడు' హీరోయిన్ సట్నా టైటస్ మళ్లీ మ్యారేజ్ చేసుకుంది. కాసింత విచిత్రంగా వుంది.. ఇంతకీ ఈసారి మ్యారేజ్ ఎవరితో అన్న డౌట్ వచ్చే వుంటుంది కదూ! అక్కడికే వచ్చేద్దాం.. బిచ్చగాడుతో గ్లామర్ ఇండస్ర్టీలో పాపులర్ అయ్యింది సట్నా. అందులో ఆమె యాక్టింగ్‌కు ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ అమ్మడు తాజాగా రెండోసారి మ్యారేజ్ చేసుకుంది.
బిచ్చగాడు ఫిల్మ్‌ని తమిళనాట విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తీక్‌ని.. గతేడాది సట్నాని సెప్టెంబర్‌లో సీక్రెట్‌గా పెళ్ళి చేసుకుంది. పేరెంట్స్ పర్మీషన్ లేకుండా రహస్య వివాహం చేసుకున్నారు. ఎలాగోలా ఈ జంట కుటుంబ పెద్దలను ఒప్పించి ఐదునెలల తర్వాత మరోసారి పెళ్లి చేసుకున్నారు.
చెన్నైలో జరిగిన ఈ పెళ్ళి వేడుకకు ఫ్యామిలీ, క్లోజ్‌ఫ్రెండ్స్, సెలబ్రిటీలు హాజరయ్యారు. సట్నా చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు వుండగా, కార్తీక్ కొన్ని సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







