తొలిసారిగా పవన్ కు గంట సమయం ఇవ్వడం విశేషం...
- February 09, 2017
జనసేనాని, తెలుగు సినీ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు బోస్టర్ వెళ్లారు.. పవన్ ఈ యూఎస్ పర్యటన 4 రోజులు జరగనున్నది,... యూఎస్ చేరుకొన్న పవన్ గురు, శుక్ర వారాల్లో పలువురు నిపుణులు, శాస్త్రవేత్తలతో ఆప్తు యూఎస్ కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు వంటి ప్రముఖలతో భేటీ కానున్నారు.. ఇక 11, 12 తేదీల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో "బికమింగ్ జనసేనాని" అనే అంశంపై ప్రసంగించి.. 12 ప్రసంగం పై నోట్ ఇవ్వనున్నారు. కాగా అరగంట మాత్రమే ఇక్కడ ప్రసంగించే అవకాశం ఇచ్చే నిర్వాహకులు తొలిసారిగా పవన్ కు గంట సమయం ఇవ్వడం విశేషం.. పవన్ ప్రసంగంపై తెలుగు ఎన్నారైలు, పవన్ అభిమానులు అమితాసక్తితో ఉన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







