సీక్వెల్ విజయవంతం...
- February 10, 2017
-శివ కుమార్
''సినిమా విడుదలలో పలు అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటిని అధిగమించి సినిమా విడుదల చేశాం. మొదటిరోజు ఒక షో మినహాయింపు అయినప్పటికీ రెండు రాషా్ట్రల్లోనూ రూ. 7.4 కోట్లు వసూలు చేసింది. 'సింగం' సీరిస్‌లో ఇంతకుముందు వచ్చిన రెండు చిత్రాలకన్నా 'సింగం 3' చక్కని విజయం సాధించింది'' అని మల్కాపురం శివకుమార్ అన్నారు. సూర్య, అనుష్క, శ్రుతీహాసన నటీనటులుగా హరి దర్శకత్వం వహించిన 'సింగం 3' చిత్రాన్ని తెలుగులో ఆయన విడుదల చేశారు. గురువారం విడుదలైన ఈ సినిమా గురించి శివకుమార్ మాట్లాడుతూ ''గతంలో సీక్వెల్ సినిమాలు చాలా వచ్చాయి కానీ వాటిలో హీరో, దర్శకుడు, కథ ఏదొక మార్పు ఉండేది.
ఏ మార్పు లేకుండా విజయవంతమైన స్వీక్వెల్ సినిమా ఇది. పోలీస్ క్యారెక్టర్లో సూర్య నటన, యాక్షన, సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మా బ్యానర్ ఉన్నంత వరకూ ఈ చిత్రం నిలిచిపోతుంది. రెండు రోజుల్లో సినిమా టీమ్ అంతా సక్సెస్ టూర్‌ను నిర్వహిస్తాం'' అని తెలిపారు.
తాజా వార్తలు
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు









