పంటిపై గల మచ్చలు తొలగిపోవాలంటే.. స్ట్రాబెర్రీస్ దివ్యౌషధం..
- February 10, 2017
పంటిపై ఏర్పడ్డ మచ్చలు త్వరగా తొలగి దంతాలు మిలమిల మెరిసిపోవాలంటే.. స్ట్రాబెర్రీస్‌ను ఉపయోగించాలి. మార్కెట్లలో లభించే స్ట్రాబెర్రీస్‌ను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నమిలి తినాలి. ఇలా కొద్దిరోజులు చేస్తే పళ్ళపై ఏర్పడ్డ మచ్చలు తొలగిపోయి దంతలు శుభ్రపడతాయి. దంతాలు శుభ్రంగా మెరిసిపోతాయి.
అలాగే బేకింగ్ సోడాను పడుకునే ముందు టూత్ పేస్టుపై చిటికెడు చల్లి బ్రష్ చేయాలి. ఇలా బ్రష్ చేయడం వల్ల పళ్ళపై ఏర్పడిన మచ్చలు తొలగుతాయి. బేకింగ్ సోడా పళ్ళపై పేరుకున్న బ్యాక్టీరియాను తొలగించి దంతాలను మెరిసేలా చేస్తుంది.
తాజా వార్తలు
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు









