విక్రం సరసన తొలిసారిగా తమన్నా...
- February 10, 2017
చెన్నై: మూవింగ్ ఫ్రేమ్ బ్యానరుపై భారీ బడ్జెట్‌తో విక్రం హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇంకా పేరు పెట్టలేదు. ఇది విక్రం నటిస్తున్న 53వ సినిమా. విజయ్‌చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రం సరసన తొలిసారిగా తమన్నా ఆడిపాడనుంది. సూరి, రాధారవి, రవికిషన్, ఆర్కే సురేష్‌లు ఇతర తారాగణం. సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. స్వరాలను తమన్ అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం మొదలైంది. మీనంబాక్కంలోని బిన్ని మిల్లో తొలి సన్నివేశంతో శ్రీకారం చుట్టారు. దర్శకుడు మాట్లాడుతూ.... '' వైవిధ్య నటుడిగా విక్రం ఇప్పటికే గుర్తింపు పొందారు.
ఆయన శైలిలోనే ఈ సినిమా కూడా ఉంటుంది. ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేయాలని నిర్ణయించామ''ని తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







