పాస్‌పోర్ట్ మేళా...
- February 11, 2017
ఖైరతాబాద్(హైదరాబాద్) : ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సహకారంతో 18న సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించనున్న పాస్‌పోర్ట్ మేళాను జర్నలిస్టులందరూ వినియోగించుకోవాలని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బి.రాజమౌళి చారి, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్ రెడ్డి సూచించారు. జర్నలిస్టులతోపాటు వారి కుటుంబసభ్యులు పాస్‌పోర్టులను సులువుగా పొందేందుకు ఈ మేళా ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 13 నుంచి 16 వరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో దర ఖాస్తుల కోసం సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తుదారులు తమ అప్లికెంట్ రిజిస్ర్టేషన్ నెంబర్ (ఏఆర్‌ఎన్ నెంబర్)తో రావాలని, ఆ నెంబర్ పాస్‌పోర్టు సేవా ఆన్‌లైన్ పోర్టల్ నుంచి వస్తుందని తెలిపారు.
ప్రెస్‌క్లబ్‌లోని సమాచార కేంద్రాన్ని వినియోగించుకోవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







