అమెరికాలో 200 మంది విదేశీయుల నిర్బంధం!...
- February 11, 2017
వాషింగ్టన్, ఫిబ్రవరి 11: దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వారి స్వస్థలాలకు పంపేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలను ఇమిగ్రేషన్-కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) నిజం చేసి చూపిస్తోంది. ఆరు రాష్ట్రాలు.. న్యూయార్క్, లాస్ ఏంజిలెస్, నార్త్ కరొలినా, సౌత కరొలినా, అట్లాంటా, షికాగోల్లో వలసదారులు నివసిస్తున్న ప్రాంతాలపై గత వారం ముమ్మరంగా దాడులు చేసింది. 200 మందికిపైగా నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరిలో మూడో వంతుమందిని వారి స్వదేశాలకు పంపేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







