'మా గల్ఫ్‌'లో ఉచిత క్లాసిఫైడ్స్‌

- February 12, 2017 , by Maagulf

ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి ఆదరాభిమానాల్ని చూరగొంటూ, గల్ఫ్‌ దేశాల్లోని తెలుగువారికి, భారతీయులకీ అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు తగిన సమాచారం అందిస్తూ దూసుకుపోతున్న వెబ్‌ పోర్టల్‌ మా గల్ఫ్‌ డాట్‌ కామ్‌, కొత్తగా క్లాసిఫైడ్స్‌ ఛానెల్‌ని ప్రారంభించింది. ఈ క్లాసిఫైడ్‌ విభాగంలో ఉచితంగా సంస్థలు తము ఆఫర్‌ చేసే ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటనల్ని ఉంచవచ్చు. తద్వారా ఉద్యోగార్థులకు మెరుగైన క్లాసిఫైడ్స్‌ ఛానల్‌ అందుతుంది. సదుద్దేశ్యంతో ఏర్పాటు చేయబడిన ఈ క్లాసిఫైడ్స్‌ విభాగాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని మా గల్ఫ్‌ యాజమాన్యం ఆశిస్తోంది. సినీ సమాచారం, గల్ఫ్‌ దేశాలకు సంబంధించిన వార్తా సమాహారం, ఇతరత్రా కథనాలతోపాటు ఈ క్లాసిఫైడ్స్‌ విభాగం కూడా సూపర్‌ సక్సెస్‌ అవుతుందని ఆశిస్తున్నామని మా గల్ఫ్‌ అధినేత శ్రీకాంత్‌ చిత్తర్వు చెప్పారు.ఈ క్రింద లింక్ని ఉపయోగించుకోగలరు.

www.maagulfclassifieds.com

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com