రాష్ట్ర ప్రభుత్వంతో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎంవోయూ

రాష్ట్ర ప్రభుత్వంతో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎంవోయూ

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లాలోని మోరి గ్రామం తరహాలో పైలట్ ప్రాజెక్టు కింద 456 స్మార్ట్ గ్రామాలను అబివృద్ధి పరిచేందుకు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ) ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి శనివారం రాష్ట్రప్రభుత్వంతో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ) ఎంవోయూ కుదుర్చుకుంది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రతినిధి బృందం భేటీ అయ్యింది.

 

Back to Top