స్వార్ధరాజ కీర్తన.!!

- February 18, 2017 , by Maagulf

స్వార్ధరాజ కీర్తన
(త్యాగరాజ స్వామి వారు! క్షమస్యత్యం!!)

పల్లవి: ఎందరో మహనగుబాములు
           అందరికీ వంద నాలుకలు

చరణం: మాటలు తేనెల మాటలు
              మనసులు మల్లెల బోటలు 

               కనులు కాస్త తెరిచి చూడు 
               అంతర్యం తరచి చూడు...

               తేనెను పూసిన కత్తులు 
               విషపు ఊపిరి తిత్తులు...

                ...కల వారెందరో మహనగుబాములు
                    అందరికీ వంద నాలుకలు !

 

--రామ్ ప్రసాద్  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com