సమైల్ బావిలో పడిన ఒంటెను రక్షించారు
- February 18, 2017
మస్కట్:ఎడారి ఓడగా పేరొందిన ..ఓ ఒంటె నూతిలో పడి కనీసం పడవ మాదిరిగానైనా బైట పడలేకపోయింది. ఈ సంఘటన అల్ డఖిలియా రాజ్యములో విలయత్ సమైల్ శుక్రవారం మధ్యాహ్నం సంభవించింది,నూతిలో పడిన ఆ లొట్టిపిట్టని సముద్ర రక్షణ జట్టు మరియు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ శాఖలు నానా అవస్థలు పడి ఆ ఒంటెని ఎట్టకేలకు రక్షించారు. కాగా ఈ ఒంటె మంచి ఆరోగ్యంతో కోలుకుంటుందని నివేదిక వెల్లడి చేస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







